ముఖ్యమంత్రి సహాయనిది అందజేసిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన ఎల్లవేని లచయ్య గత కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా అందుకుగాను వైద్య ఖర్చుల నిమిత్తం *ముఖ్యమంత్రి సయాహా నిధి ద్వారా 18000 రూలు వచ్చిన చెక్కును సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు చల్ల నారాయణ గారు అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమను ఆదుకొని చెక్కులను అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్న గారికి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్యామ్ ,వార్డ్ సభ్యులు చొప్పరి ఎల్లయ్య చొప్పరి శ్రీను గొనపెళ్లి వెంకటేష్ నాయకులు Trs గ్రామశాఖ అధ్యక్షుడు ఎలుక రాజయ్య , బడుగు లింగం బొల్లం శ్రీను జక్కుల మహేందర్ సింగరి రమేష్,బొల్లం వినోద్, ధారవేని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking