రజకుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ముస్కాన్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు ప సుల వెంకటి పత్రికా విలేకరుల సమావేశంలో ముస్కాన్ పేట గ్రామంలో రజకుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు 2014 ఎలక్షన్ ముందు ఇప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు రజకులు కు ఇచ్చిన హామీ మరిచిపోయారు ప్రజలకు ఇచ్చిన హామీల లో 1 గ్రామపంచాయతీ పక్కనుండి సాకలి వాడకట్టు వరకు సి సి రోడ్డు నిర్మాణం హామీ ఇవ్వడం జరిగింది రెండోది చాకలి ఐలమ్మ విగ్రహం చౌరస్తా దగ్గర ఏర్పాటు చేస్తానని అన్నారు 3 మడేల్ అయ్యా గుడికి నిధులు మంజూరు చేస్తానని గొప్పలు చెప్పిన అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇప్పుడు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధముగా చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫునుండి డిమాండ్ చేస్తున్నాం మీరు ధర్నా చేసే నాయకులు దగ్గరికి పోయి పని చేస్తానని ని చెప్పి వాళ్ల నిరాహారదీక్షలు విరమింప చేయవలసిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్ గారు మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జమాల్ గారు నగేష్ లింగం నరేందర్ రెడ్డి డి సురేష్ శీను ఆనంద్ తదితరులు. బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking