రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహనుండాలి సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి

జనగమజిల్లా,దేవరుప్పుల మండలం,నీర్మాల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత,బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్థంతి సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్.మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య,మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశం,మండల యూత్ అధ్యక్షుడు చింత రవి,కోడకండ్ల మార్కెట్ డైరెక్టర్ తాటిపెళ్లి మహేష్,PACS డైరెక్టర్ కొత్త జెలందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ సుడిగేల హనుమంతు, కాడబోయిన యాదగిరి, కుతాటి నర్సింహులు,ఇంటి మల్లారెడ్డి,ఆలకుంట్ల యాదగిరి, కొత్త చిత్తరాంజన్ రెడ్డి, లకావత్ లాలు,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking