రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమిద్దాం*AP MRPS

వెల్దుర్తి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాదు పోగు నవీను మాదిగ జిల్లా ఉపాధ్యక్షుడు టైలర్ రాముడు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ప్రముఖ న్యాయవాది గా ఆర్థిక శాస్త్రవేత్త గా సంఘ సంస్కృత ఇతను దళితులపై అంటరానితనాన్ని కుల నిర్మాల న కోసం ఎంతో కృషి చేశారు అదే విధంగా ఉన్నత విద్య కోసం, మరియు ఆర్థికవేత్తగా పని చేశాడు భారత స్వతంత్ర కోసం పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు కోసం భారతదేశ వ్యవస్థాపన కోసం కృషి చేశారని తెలిపారు అదేవిధంగా కోట్ల మందికి జీవితాల వెలుగు నింపి అక్షరాస్యతతోనే ఆయుధంగా జ్ఞానాన్ని మహా విధంగా మార్చి అసమానతలనలు సామాజిక కోసం అనునిత్యం భారత రాజ్యాంగం కోసం వనం పోసిన అపర మేధావి డాక్టర్ బీహార్ అంబేద్కర్ కొనియాడారు అనంతరం అంబేద్కర్ కి జై జోహార్ అని నినాదాలు చేశారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాది పోగు నవీను మాదిగ జిల్లా ఉపాధ్యక్షుడు టైలర్ రాముడు ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..

Leave A Reply

Your email address will not be published.

Breaking