తుగ్గలి మండలం నల్లగుండ్ల గ్రామం లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిరాయి జగన్నాథ్ రెడ్డి, నల్లగుంట్ల మునేశ్వర రావు, నాగేశ్వరరావు, నునుసురాల శ్రీనివాస రెడ్డి, రంగా రెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .