రాజన్న సిరిసిల్ల జిల్లా//ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని జామ మస్జిద్ లో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు
అధ్యక్షుడు గా.మొహ్మద్ సలావోద్దీన్. వైస్ ప్రెసిడెంట్. మైమూద్ క్యాషియర్. నసీరొద్దీన్ సెక్రటరీ ఇస్మాయిల్ మరియు కార్యవర్గ సభ్యులు మన్సూర్ .యూసుఫ్. అజార్.మహేబూబ్ అలీ.ఆజీమోద్దీన్. మసూద్ .మరియు గౌరవ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్. మహేబూబ్ అలీ.హైమద్ హుస్సేన్ సమక్షంలో ప్రెసిడెంట్ గా ఈరోజు రేపాక గ్రామములోని జమ మస్జీద్ లో మహమ్మద్ సలాఉద్దీన్ ను ఏకగ్రీవంగా అధ్యక్షుడు గా ఎన్నుకోగా సలావోద్దీన్ మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న కులము సబ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ. అందరి సహకారంతో మస్జిద్ అభివృద్ధి కోసం ముందుంటానని తెలిపారు. బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.
Prev Post