రైతాంగ పోరాటానికి మద్దతు తెలియచేస్తూ రైతుల పోరాటానికి సహాయనిధి

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం ఢిల్లీ జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతు తెలియచేస్తూ రైతుల పోరాటానికి సహాయనిధిని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీకాకుళం బేస్ యూనిట్ నుంచి రూ:10,400/-లు శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కమిటీకి అందచేశారు.ఈకార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking