దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్నఉద్యమానికి మద్దతుగా సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఫ్ఆ ధ్వర్యంలో కొవ్వొత్తులు ద్వారా కిసాన్ జ్యోతి వెలిగించి మద్దతు తెలపడం జరిగింది.. యూటీఫ్ రేపల్లే మండలం అధ్యక్షులు జి.రవీంద్ర బాబు గారు,సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడారు ఇతర ఉపాధ్యాయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు*రేపల్లె శ్రీకాంత్ ప్రజానేత్ర