రోడ్డు ప్రమాదంలో డీలర్ మృతి

మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన కురువ రంగనాథ అలియాస్ పిచ్చిరెడ్డి అనే వ్యక్తి పత్తికొండ నుండి ఇంటికి ద్విచక్రవాహనం పైన తిరిగివస్తుండగా రాతన చెరువుకట్ట దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, తుగ్గలి పొలిసు వారు ఆసుపత్రికి తరలించారు,పోస్టుమార్టం చేసారు , ముందే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అతని ఇలా ప్రమాదం జరగడం బాధాకరం.ప్రజా నేత్రరిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking