లక్ష్మీ పురం గ్రామం నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

ముదిగొండ మండలం న్యూ లక్ష్మీ పురం గ్రామం నందు సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ గారు డైరెక్టర్ గారు ఏవో మేడం గారు జెడ్పిటిసి గారు ఎంపీపీ గారు మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు లక్ష్యం పురం గ్రామం సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు రైతులు మరియు గ్రామమునందు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రారంభించడం జరిగింది.ప్రజానేత్ర ముదిగొండ రిపొర్టర్ ఆర్ పి రమేష్..

Leave A Reply

Your email address will not be published.

Breaking