వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్

ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామ లో ముదిగొండ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లన్నపాలెం ,మరియు పమ్మ ,ఈ రెండు గ్రామాల కొరకు ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ మల్లన్నపాలెం గ్రామ లో ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గారు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గారు,Ao గారు, AEO గారు, సొసైటీ CEO గారు, మల్లన్నపాలెం గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పమ్మి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఉమ్మడి గ్రామల ఎంపీటీసీ గారు, సొసైటీ అధికారులు రైతు సమన్వయ కమిటీ మండలం, రెవెన్యూ, గ్రామాల కన్వనర్లు, వార్డు నెంబర్లు,కో,ఆప్షన్ సభ్యులు, రెండు గ్రామాల పెద్ద లు ,యువకులు,దడవాయిలు కలాసులు పాల్గొన్నారు,?ప్రజా నేత్ర ముదిగొండ రిపొర్టర్ ఆర్ పిరమేష్.

Leave A Reply

Your email address will not be published.

Breaking