వాలీబాల్ గేమ్ లో డి టీం విజేత.

కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఆటల పోటీలలో భాగంగా శుక్రవారం ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో బార్ అసోసియేషన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి లు బి రఘునందన్ రావు, లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో వాలిబాల్ పోటీలు నిర్వహించారు. వాలీబాల్ పోటీలలో న్యాయవాదులు ఐదు టీం లుగా ఏర్పడి తలపడగా ఫైనల్ లో డి. టీం , బి టీం ల మధ్య పోటీ జరుగాగ డి టీం విజేత గా, బి టీం రన్నర్ గా నిలిచింది. డి టీoలో యఎస్ భూం రెడ్డి, కొట్టే తిరుపతి, యం సంపత్, పెరుక రాజన్న, ఏ భాస్కర్, చందు పటేల్ , యం రవి, బి తిరుమల్, జి స్వామి విన్నర్ గా నిలువగా,
బి టీం లో బొజ్జ స్వామి, బి శ్రీనివాస్, విజయ రంగారెడ్డి, దాడి ఓంకార్, కొత్త ప్రకాష్, నాగుల నరేందర్, ఎం రాజేశం, పి శ్రీధర్ గౌడ్, పి శ్రీకాంత్ గౌడ్ లు రన్నర్ గా నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking