విద్యార్థిని విద్యార్థులకు ఆర్యసామాజం ఆవరణలో కుంగ్-ఫు శిక్షణ

జిల్లేడ్ చౌదరిగూడ మండల.. న్యూ మంక్స్ కుంగ్-ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఆధ్వర్యంలో నేడు అనగా 28-11-2020.శనివారం రోజున చౌదరిగూడ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు స్థానిక ఆర్యసామాజం ఆవరణలో కుంగ్-ఫు శిక్షణను కనకం యాదవ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దాదాపు ఇరవై మందికి పైగా శిక్షణను పూర్తిచేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు స్థానిక సర్పంచ్. గూడ స్వామి. బీజేపీ చౌదరిగూడ మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్. లతో పాటు మండల ఇంస్ట్రాక్టర్ రాజు రంగారెడ్డి జిల్లా చీఫ్ ఇంస్ట్రాక్టర్ .రమేష్. జిల్లా సీనియర్ మాస్టర్ నక్క బాలరాజ్ లు కలిసి వారికి సర్టిఫికేట్ లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా న్యూ మంక్స్ కుంగ్ ఫు ఆలిండియా చీప్ ఇంస్ట్రాక్టర్ యం. కనకం యాదవ్ గారు.ప్రతిరోజు విద్యార్థుల తల్లి దండ్రులు విదిగా కుంగ్-ఫు శిక్షణ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో సురేఖ. కార్తీక్. అంజి. రాఘవేందర్. నందిగామ రమేష్ లు పాల్గొన్నారని మాస్టర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మహేష్ రంగా రెడ్డి జిల్లా.

Leave A Reply

Your email address will not be published.

Breaking