వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తూప్రాన్ మండల ప్రజాప్రతినిధులు.

 

మెదక్ తూప్రాన్ మే 23 ప్రజాబలం న్యూస్ :-

తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ,మహ్మద్ అప్సర్ , గరిగే నర్సింగరావు , పరంజ్యోతి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు మామిండ్ల అనిల్ ,రమేష్,రవి ముదిరాజ్, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking