కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణము నందు దేశవ్యాప్తంగా రైతుల సమస్యల పరంగా వామపక్షాలు కలిసి రేపు జరిపే భారత్ బంద్ కార్యక్రమానికి పర్మిషన్ తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి మీసేవ నందు చలానా కట్టి డీఎస్పీ తో పర్మిషన్ తీసుకోవాలని మండల ఎస్సై జి.పి.నాయుడు తెలియజేశారు. వెల్దుర్తి మండలం లో ఎవరైనా ధర్నాలు చేపట్టాలనుకున్న వారు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి లేనియెడల వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మండల ఎస్సై జి. పి. నాయుడు తెలియజేశారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..