“వైఎస్ జగన్ మోహన్ రెడ్డి” పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి”

ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామ సచివాలయంలో మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ముఖ్యమంత్రి “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి” గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసినారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమం చేపట్టారు. ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలి. అనే దృఢ సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జన రంజక పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు “వైయస్ జగన్ మోహన్ రెడ్డి” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు..Volunteers  ,v. విజయ్ రెడ్డి E. ఈడిగ శేషాద్రి గౌడ్ B. కిరణ్ కుమార్ B. వెంకట్ రాముడు S. శ్రీనివాసులు S. షేక్ షా వల్లి y. మల్లికార్జున m. భక్త సోమేశ్వరి k. భారతి k. రాధా g. మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప

Leave A Reply

Your email address will not be published.

Breaking