భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారా దర్శనం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారమచంద్ర స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసన సభ్యులు భానోత్ శంకర్ నాయక్ గారు వారి సతీమణి డా, సీతామహాలక్ష్మి గారు తనయుడు సూర్య చంద్ర మరియు .మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి గారి దంపతులు★ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ గారి దంపతులు అ సీత రామ చంద్ర స్వామి వారి ఆశిశులతో ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ గారు మరియు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మానుకోట నియోజకవర్గం దిన దిన అభివృద్ధి చెందాలని ప్రతికపూజలు చేసి భద్రాచలం సీత రామ చంద్ర స్వామివారి ని వేడుకున్నారు ..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్