“వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్”

ఎమ్మిగనూరు పట్టణంలోని YWC గ్రౌండ్ లో “వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్” లో ఇన్యాగ్రేషన్ మ్యాచ్ ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర లింగయత్ కార్పొరేషన్ చైర్మన్ వై. రుద్రగౌడ్ గారు, ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ మానసిక, శారీరక ఉల్లాసానికి ఇలాంటి క్రీడలతో ఎంతో అవసరమని అన్నారు. క్రీడలతో అందరూ ఆర్యోగంగా ఉంటారని తెలిపారు. వైస్సార్ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ప్రతి క్రీడా కారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 1వ వార్డు నుండి 34వ వార్డు ఇన్ ఛార్జ్ లకు మరియు నాయకులకు సన్మానించిన టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పాల శ్రీనివాస్ రెడ్డి మరియు డి. నజీర్ ఆహ్మద్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య గారు, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ గారు, డాక్టర్ రఘు గారు, కో-ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, సునీల్ కుమార్, ఆర్గనైజర్ సభ్యులు, కమిటీ సభ్యులు, పార్టీ ఇన్ ఛార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.

Leave A Reply

Your email address will not be published.

Breaking