ఎమ్మిగనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామ వైసీపీ కార్యకర్త వివాహానికి హజరైన మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, ఈకార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పొగు రామంజీనేయులు, రాముడు, నజీర్ ఆహ్మద్, వేంకట్ రెడ్డి, వడ్డె రంగన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప.