వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లంక సూర్యారావు వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ఎచ్చెర్లనియోజకవర్గం లావేరు మండలం పెద్దలింగాలవలస గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లంక సూర్యారావు వివాహ కార్యక్రమానికి హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో లావేరు మండల బూత్ కమిటీ కన్వీనర్ లుకలాపు అప్పలనాయుడు,లుకలాపు శ్రీనువాసరావు,వాళ్లె దాలినాయుడు,బొబ్బాది సత్యం,బొంతు యల్లంనాయుడు, పిల్ల రాము, గొర్లె రామునాయుడు,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.