”వై యస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం” కార్యక్రమంలో పాల్గొన్న కాశిరెడ్డి నాగార్జున రెడ్డి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ అధ్యక్షతన జరిగిన
”వై యస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం” కార్యక్రమంలో పాల్గొన్న కాశిరెడ్డి నాగార్జున రెడ్డి (ఎంపిటిసి) గారు మరియు గ్రామ రైతులు & సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .