వోరగంటి ఆనంద్ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు

రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన బెజుగం పృధ్వీ గత రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి దగ్గర ప్రమాదానికి గురవ్వగా ఫోన్ సమాచారంతో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు శ్రీ వోరగంటి ఆనంద్ గారు ఆస్పత్రిలో చేర్పించారు, ఈరోజు పృధ్వీ ని పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.

Breaking