సారవకోట మండలం చీడుపూడి గ్రామం లో గల శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం లో ఘనంగా ప్రారంభం అయిన ధనుర్మాస వేడుకలు ఈ రోజు నుండి నెల రోజులు పాటు విశేష పూజలు, హోమాలు,సేవలు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కి నిర్వహించబడును అలాగే covid -19 కి సంబందించిన అన్ని నిబంధనలు ను పాటిస్తూ వచ్చే భక్తులుకు ఎటువంటి ఇబ్బంది కలగ కుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు అలాగే 19 శనివారం చందానసేవ,25 శుక్రవారం వైకుంటఏకాదశి ఉంజాలసేవ పులంగి సేవ,26 శనివారం తులసి పూజ,31 గురువారం లక్ష్మి హోమం,9 శనివారం క్సిరాభిషేకం,10ఆదివారం కూడరై మహాప్రసాదం,13 బుధవారం శ్రీ గోదారంగనాధస్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు కావున భక్తులు యావనమంది వచ్చి ఆ స్వామిని దర్శించి తరించవలిసింది గా ఆ ఆలయ అనువాంసిక ధర్మకర్తలు తెలియజేయడం జరిగింది..ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం.