శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ” ను ప్రారంభించిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం డిఎచ్చెర్లనియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు గ్రామంలో మజ్జి సత్యంనాయుడు ” శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ “నూతన ప్రారంభోత్సవంనకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్.ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్,దన్నాన రాజినాయుడు,లావేరు PACS అధ్యక్షులు బూరాడ చిన్నారావు,మీసాల సీతంనాయుడు,రొక్కం బాలకృష్ణ,గొర్లె అప్పలనాయుడు,బొంతు సూర్యనారాయణ,పెదనాయిని చిట్టిబాబు,బొడ్డ రవిబాబు,కొమ్ము సాయికుమార్,రఘుమండల కృష్ణ,బాలి శ్రీనువాస్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking