శ్రీ సోమేశ్వర లక్ష్మి నర్సింహా స్వామి దేవస్థానంలో భక్తులపై తేనెటీగలు దాడి

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నర్సింహా స్వామి దేవస్థానంలో స్వామి వార్లను దర్శించుకునేందుకు రోజు భక్తులు వస్తారు..!సోమవారం రోజు ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.!ఇవాళ కూడా సోమవారం కాబట్టి..భక్తులు ఎక్కువగా వచ్చి దైవదర్శనానికి వెళుతుండగా.. ఒక్కసారే పదిమంది భక్తులపై తేనెటీగలు దాడి చేయగా.. భక్తులు ఆందోళనకు చెంది పరుగులు తీశారు.ఇంతజరిగినా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు…!రిపోర్టర్:జి.సుధాకర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking