షేక్ అబ్దుల్ రఫీ కుటుంబ సభ్యులను పరామర్శించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణాజిల్లా :తిరువూరు మండల ముస్లిం మైనార్టీ కన్వీనర్ షేక్ అబ్దుల్ రఫీ తండ్రి ఇటీవల రషీద్ మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.ఎమ్మెల్యే వెంట మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి, గజ్జల సీతారామయ్య, రేగళ్ల మొహన్రెడ్డి, యరమల రామచంద్రారెడ్డి, ని’మైనార్టీ కన్వీనర్ జాకీర్, షాదీఖాన కమిటీ ఛైర్మన్ గఫార్,పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking