సమాచారం మాకు భాహుమతి మీకు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, కరకగూడెం, బయ్యారం, గంగారం, పసర,తాడ్వాయి,మంగపేట అటవీ ప్రాంతాల్లో దామోదర్ దళం శాంత మరియు మంగతు లతో కలిసి సంచరిస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. కావున ఈ సమాచారం మేరకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూంబింగ్ ఆపరేషన్ నిమిత్తం ఆ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking