చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో అంగన్వాడి స్కూల్లో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో గర్భవతులు బాలింతలకు మరియు బాలబాలికలకు పోషక ఆహారం గుడ్లు, పాలు ,బాలామృతం, పప్పు, బియ్యం, ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, టీచర్ ఫరీదా మేడం పాల్గొన్నారు..
మెదక్ జిల్లా చేగుంట నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.