సి సి రోడ్డు, డ్రైనేజీ శిలాఫలకాన్నిఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

మండల కేంద్రమైన వెల్దుర్తి లో దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి నగర్ నీ ప్రారంభించి, కాలనీలో చేపట్టిన 22 లక్షల విలువతో నిర్మించిన సి సి రోడ్డు, డ్రైనేజీ లకు సంభందించిన పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల కన్వీనర్ రవి రెడ్డి, మాజీ సర్పంచ్ మౌల భారతి, పసుల సిద్దయ్య, పంచాయతీరాజ్ అధికారులు శేషయ్య, సురేందర్ రెడ్డి, వెల్దుర్తి పట్టణ ఈవో ఉపేంద్ర, అధికారులు రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking