సుజాతనగర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాతనగర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 89 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5 గురికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన భక్తులకు హోమ్ ఇసొలేషన్ ఉండాలని వైద్యులు తెలిపారు. ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking