హమాలీలకు నచ్చిన రైతులకు మాత్రమే kanta. ఐకెపి లో వడ్లు మాయం

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామంలో ఐకెపి సెంటర్లో పూసిన వరి ధాన్యం మాయం చేస్తున్నారు ఒక్కొకరి కుప్పలు ఒకటి రెండు బస్తాలు దొంగిలి స్తున్నారు ఎవరో తెలియడం లేదు. ఇలా రైతులు చాలామంది నష్టపోతున్నారు. సరైన కళ్లం లేక. వరి ధాన్యం ఆరబెట్టు కోడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊర్లో రవాణా లేని సిసి రోడ్డుకు వరి ధాన్యం పోసి ఆర పెట్టుకుంటున్నారు కొందరికి ఆ మాత్రం కూడా ఆరబెట్టి కూడా వీలు లేక పోతుంది ఒక రోడ్డు కి వెళ్లి అమాలి వాళ్ళు కాంట పెడుతున్నారు వల్ల వాళ్లకు నచ్చిన వాళ్లకు మాత్రమే. మరొక రోడ్డుకు ఆరబోసిన వరి ధాన్యాన్ని మేము అక్కడ కాంట చేయము అని చెబుతున్నారు కొద్దిపాటి కళ్ళం మాత్రమే ఉన్నది వాళ్లకు నచ్చిన రైతు మాత్రమే పెడుతున్నారు నచ్చని రైతును కొద్దిపాటి కాలంలో ట్రాక్టర్లో తీసుకువచ్చి పోయ పోయాలి లేదంటే ఇక్కడికి వచ్చి మేము కంట చేయము అంటున్నారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు ఇలా చాలా మంది రైతులు నష్టపోతున్నారు పని ఎక్కువ అవుతుంది ఒక దగ్గర ఆరబెట్టుకోవాలి మరొక దగ్గర తీసుకొచ్చి పోయాలి ట్రాక్టర్ కు రెండుసార్లు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. రైతుకు ఈ నష్టాన్ని అరికట్టాలి ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వ అధికారులు. మంది అధికారులు. రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ప్రజానేత టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్..

Leave A Reply

Your email address will not be published.

Breaking