కబడ్డీ క్రీడాకారులకు10,000 రూపాయలు షూలు పంపిణీ

లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నెలిమేల రాజు

లక్షెట్టిపేట జనవరి 12 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలోని లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలిమెల రాజు వెంకట్రావుపేట గ్రామంలోని కొత్త వాడకు చెందిన కబడ్డీ క్రీడాకారులకు 10,000 వేల రూపాయలతో షూలు కోని ఇవ్వడం జరిగింది.శనివారం వారికి క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అంతేకాకుండా ఆటలో ప్రతిభతో పాటు మా గ్రామానికి మంచి పేరు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,యూత్ వర్కింగ్ అధ్యక్షుడు బోప్పు సుమన్, క్రీడాకారులకు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking