తూప్రాన్ లో ఘనంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ 72వ, జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు

తూప్రాన్, ప్రాజబలం డిసెంబర్ 9 న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని రోడ్డు పై కేక్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియాగాంధీ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 6వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల రవీందర్ గుప్త, వేమారెడ్డి, కౌన్సిలర్ జీన్న భగవాన్ రెడ్డి, గుండ్రెడ్డిపల్లి భాస్కర్ రెడ్డి, కొక్కొండ శశి భూషణ్ రెడ్డి, రామునిగారి నాగరాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,
ఎం.డి ఉమర్, చిట్టిమిళ్ల అనిల్ కుమార్, కొక్కొండ నర్సారెడ్డి, బాయికాడి వెంకటేష్,కొక్కొండ శ్రీధర్ రెడ్డి, అజయ్, బజారు విష్వరాజు, వెంగలి సత్యనారాయణ ముదిరాజు, ఆబోతుపల్లి నర్సింగ్ రావు, బొగ్గుల రాము, కృష్ణారెడ్డి, మాసాయిపేట్ సురేష్, బిక్షపతి కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking