జియాగూడలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు శుక్రవారం ఆరెకటిక ఉదయ సంఘం ఆధ్వర్యంలో సంజయ్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నర్సింగ్ రావు ఉల్కుందాకార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆరెకటికి ఉదయ సంఘం నాయకులు కే సురేష్, వి సత్యం, జి భగవాన్, దిలీప్ కుమార్, వి శ్రేయాన్ష్ చంద్ర జియాగూడ బిజెపి నాయకుడు మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు