గౌతమ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

 

జగిత్యాల, డిసెంబర్ 22: శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గౌతమ ఆశ్రమ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులు 190 ప్రదర్శనలను ప్రదర్శించారు. అలాగే వివిధ శాస్త్రవేత్తల చిత్రాలను విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఆ ఆ పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ కైలాసం కేక్ కట్ చేసి ఆ తదుపరి శ్రీ రామానుజన్ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking