తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ అదేశాలునుసారం,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అల్లోపతి వైద్య చేస్తూ మందులు రాసుకుంటున్న నకిలీ వైద్యులు
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల మరియు TSMC చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల మేరకు
సంబంధిత పోలీస్ స్టేషన్ల SHO లకు లేఖ జారీ చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధిత SHO ఎఫ్‌ఐఆర్‌లు బుక్ చేశారు , బోడుప్పలోని శివ బాలాజీ మరియు కొర్రెమ్ము ల్లోని ఆర్ ఆర్ ప్రథమ చికిత్స కేంద్రానికి చెందిన అవసరమైన చర్యలు
“మూసివేయబడింది / సీజ్”
తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమైన అర్హతలను కలిగి ఉండకుండా మరియు అల్లోపతి మందులను సూచించకుండా,
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 25/06/2024న,
డాక్టర్ టి రఘునాథస్వామి తన బృందంతో కలిసి “సీజ్” చేశారు. డాక్టర్ నారాయణ రావు, డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి,కీసర డివిజన్ డాక్టర్ శోభన , వైద్య అధికారి, పిహెచ్‌సి నారపల్లి
పాపాని శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, పోలీసు శాఖ అధికారులు పంచనామా నిర్వహించి, ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు