పట్టభద్రులందరు మొదటి ప్రాధాన్యత ఓటుతో తీన్మార్ మల్లన్న ని గెలిపించాలి

నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్ కుమార్

ఖమ్మం ప్రతినిధి మే 23 (ప్రజాబలం) ఖమ్మం
ప్రశ్నించే గొంతుక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్దతు ప్రకటించిన నిరుద్యోగుల ఆశాకిరణం తీన్మార్ మల్లన్న కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఉద్యోగులకు మేధావులకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.నిన్న ఖమ్మంలో మీడీయాతో మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన విద్యార్థులు ఉద్యోగులు సమస్యల పరిష్కారంలో తీన్మార్ మల్లన్న ముఖ్య పాత్ర ఉంటుందని తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోప్ప విజయం సాధిస్తారని పట్టభద్రులందరు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సహాకరించాలని మేడా విజయ్ కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking