అనంతపురం జిల్లాలో నేడు (20.08.20) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలు

1. రాయదుర్గం (మున్సిపాలిటీ, మండలం)
2. బొమ్మనహాల్
3. డి.హిరేహాల్
4. గుమ్మగట్ట
5. కనేకల్
6. రాకెట్ల పీహెచ్సీ
7. కౌకుంట్ల పీహెచ్సీ
8. కల్లుమర్రి పీహెచ్సీ
9. కదిరేపల్లి పీహెచ్సీ
10. హిందూపురం ఏరియా ఆసుపత్రి
11. శెట్టూరు పీహెచ్సీ
12. ధర్మవరం ఏరియా ఆసుపత్రి
13. చెన్నేకొత్తపల్లి
14. పుట్టపర్తి పీహెచ్సీ
15. కొత్తచెరువు పీహెచ్సీ

అనంతపురంలో ఫిక్స్డ్ లొకేషన్స్ వివరాలు :

16. ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల
17. సిడి హాస్పిటల్, ఓల్డ్ టౌన్
18. ఆర్ట్స్ కళాశాల

పై ప్రాంతాలతో పాటు పిహెచ్సీ లు, సిహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల నుండి కూడా శాంపిల్స్ సేకరించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking