ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు కొర్విచెల్మ,చింతపల్లి గ్రామాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ,చింతపల్లి గ్రామంలో ముత్యంపేట బ్యాంకు వారి అధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు.ప్రధాన మంత్రి సురక్ష బీమా యోచన అటల్ పెన్షన్ బీమా యోజన పథకల గురించి గ్రామస్థులు తెలిపారు.డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏటీఎం పిన్ నెంబర్ ఎవరికి చెప్పకూడదని తెలుపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్, ఎస్ వి రూరల్ టీంమ్ క్యాషియర్ పి అయబ్ ఖాన్, బ్యాంకు సిబ్బంది స్వామి, గ్రామంలోని రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking