అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 23 : గోవాలో ఈ నేల 19 న జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో జిల్లా కేంద్రంలోని జెంట్స్ శిటో-రియు కరాటే స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబడరచడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నాస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్ లో మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తో కలిసి విద్యార్థులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…గోవ లోని యూనివర్స్ 369 ఫోటోకన్ కరటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిత్యం పహించిన మంచిర్యాల జిల్లాకు చెందిన కరటే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు.కె నిహారిక,వి జోష్మిత, ఎం ఆనందన,బంగారు పతకాలు ఎంట్రీ గౌతమీ,బి సాయి రోహాన్, ఎస్ మనిష్ లు వెండి పథకాలు సాధించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking