గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 13 డిసెంబర్ 2024
మణికొండ భారత రాష్ట్ర సమితి యువ నాయకుడు భానుచందర్ పుట్టిన రోజు వేడుకలు పైప్ లైన్ రోడ్డుల గల ప్రేరణ హాస్పిటల్ ప్రక్కన గల కారం దోశ కాఫీ సెంటర్ లో ఘనంగా సత్కరించి జరుపు కోవడం జరిగినది ఈ సందర్భముగా కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ళ ధనరాజ్, రూపా రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, నర్సింగ్ రావు, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సంఘం శ్రీకాంత్, బుద్దోలు బాబు, నాయుడు, షేక్ ఆరిఫ్, బొడ్డు శ్రీదర్, ఆరిఫ్ ఖాన్, యాలల కిరణ్, ప్రవీణ్, సుమ, మంజూ, శ్రీనివాస్ చారి, కృపాకర్ మంజు, ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.