తలసేమియ వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్త దాన శిబిరం

 

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 16 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్ద గోపథి గ్రామ పంచాయితీ లో తలసేమియ వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్త దాన శిబిరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు ఊటుకూరు రంజిత్ ఆధ్వర్యం లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్ద మునగాల సర్పంచ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పరికపల్లి శ్రీను హాజరు అయి రక్త దాన శిబిరంను ప్రారబించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఇలాంటి సేవాకార్యక్రమాలు చేయాలని రక్త దానం చేయడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని అన్ని దానాల కన్న రక్త దానం మిన్న అని పొంగులేటి శ్రినన్న ఇన్స్పిరేషన్ తో సేవాకార్యక్రమాలు చేస్తున్నామని .రంజిత్ ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా వుంటాడని పొంగులేటి శ్రీసన్నకు వీరాభిమాని అని రంజిత్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ శిబిరం లో 70 మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉటుకూరి రంజిత్ దొడ్డ బాబు నరేంద్ర నాయుడు పపగంటి చిన్నబాబు నున్న సత్యనారాయణ నాగేశ్వర రావు బండి నాగేశ్వరావు బొడ్డు నారసింహరావు నక్క కిషోర్ దుంపల కిషోర్ దేవర కొండలు తదితరలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking