సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట – 2024 ఆవిష్కరణ కార్యక్రమం..
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం Ê సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు..
బోనాల పాట – 2024 పోస్టర్ ను Ê పాట ను ఆవిష్కరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు గార్లు..
అనంతరం స్క్రీన్ ద్వారా పాట ను వీక్షించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని సుపధ క్రియేషన్స్ బృందానికి అభినందనలు తెలిపిన మంత్రులు..
పాట కు సహకరించిన వివిధ రంగాల కళాకారులకు ఘనంగా సత్కరించిన మంత్రులు..
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్ ఐఏఎస్ ,దేవాదాయ శాఖ సెక్రటరీ హన్మంతరావు,సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేత వెలిచాల రాజేందర్ రావు ,పొన్నం రవిచంద్ర , ఏ.చందర్ తదితరులు..
పాట కి సంగీతం – ఎం ఎం శ్రీలేఖ
లిరిక్స్ – తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
సింగర్ – కీర్తన శర్మ
నృత్యం – నాగ దుర్గ
దర్శకత్వం – చేతన్ కత్తి
డిఓపి – తిరుగౌని
ఎడిటింగ్ – ఉదయ్ కుంభం..