గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 17 డిసెంబర్ 2024
మణికొండ మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా ఉన్న భక్త జనులు 11 మంది అయ్యప్ప మాల దరించి మండల దీక్ష పూర్తి గావించుకొని రాయదుర్గం దర్గాలో గల ఆంజనేయ స్వామీ దేవాలయంలో గురుస్వామి మక్తల శ్రీనివాస గౌడ్ ఆద్వర్యంలో ఇరుముడి ధారణ గావించి శబరిమలై యాత్రకు బయలు దేరిన ఉసేన్, శివ, తిరుపతి, సాయి, రవి, చెన్నయ్య, బేబీ వాణిశ్రీ లకు సంగం శ్రీకాంత్ ఆద్వర్యంలో వీడుకోలు తెలియ జేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు కుంబగళ్ళ ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, భాను చందర్, షేక్ ఆరిఫ్, సుమ, మోనీష్ తదితరులు కలరు.