సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిరేవంత్‌ రెడ్డి ని వారి నివాసంలో కలిసిన బీఆర్‌ఎస్‌ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్‌ రెడ్డి మరియు నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ,జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు

Leave A Reply

Your email address will not be published.

Breaking