జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జులై 10
ఈరోజు హైదరాబాదులో తెలంగాణ స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన యవజన కాంగ్రె స్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి నీ టిపిసిసి సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.