ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ స్థానిక గట్టయ్య సెంటర్లో బోడెపుడి స్తూపం ప్రక్కన రావూరి ఆటో కన్సల్టిన్ని ప్రారంభించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు రాంరెడ్డి చరణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసినారు ఈ సందర్భంగా చరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కన్సల్టెన్సీ ఖమ్మంలో ఉన్న జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ రావూరి శ్రీకాంత్ శెట్టి రంగారావు సముద్రాల శ్రీను జానకి రాములు రమేష్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు