ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దరఖాస్తును గాంధీ భవన్ లోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి అందజేసిన పిసిసి సభ్యులు కొండ చంద్ర శేఖర్,టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,రాఘునాథ్ రెడ్డి,మైనారిటీ సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఖాలీద్, చెన్నూరు పీసీసీ సభ్యులు నూకల రమేష్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు