మంత్రి నీ మర్యాదపూర్వకంగా కలిసిన టి జి ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం నూతనము గా ఎన్నికైన ఖమ్మం జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం( టీజీవోస్) అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ చేనేత సహకార మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు ని మర్యాదపూర్వకంగా కలిసి వారికి అభినందనలు శుభాకాంక్షల తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్లు రమేష్ వాసిరెడ్డి శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులు షేక్.నయీమ్ పాషా వల్లోజు శ్రీనివాసరావు సంజీవ్ రెడ్డి కనపర్తి వెంకటేశ్వర్లు ఎన్వి కృష్ణారావు బి. బాలాజీ పి . డి వెంకన్న పి. నవీన్ బాబు జింకా వెంకన్న షేక్ .సాదిక్ ఆలీ డాక్టర్ శ్రీనివాసరావు పి శ్రీనివాస్ రావు సుధారాణి లావణ్య. జి శంకర్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking