ఖమ్మం ప్రతినిధి జనవరి 02 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మోడల్ కాలనీ ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం లో పాస్టర్ టి జోసఫ్ నాయక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా వస్త్రాలు పంపిణీ చేశారు . దేవుని ప్రేమ ఆయన కృప ఆయన కాపుదల ఈ సంవత్సరమంతా మనని లోక రక్షకుడు మన జీవితాన్ని వెలిగించాడు , ప్రజలను బలపరచడం జరిగింది . అలాగే క్రిస్మస్ పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కేక్ కట్ చేసి వాగ్దానాలను అందించారు . సుమారుగా 36 మందికి పేద ప్రజలకు చీరలు పంచి ప్రేమ విందు ను చాలా చక్కగా సంఘస్తులు కలిసి జరుపుకోవటం జరిగినదని అన్నారు .